ఉండ్రాల్లె తినగలిగే వారికి అప్పడాలు తినడం ఒక లెక్క కాదు అని మన వాళ్ళు అంటూ ఉంటారు ....
ఇపుడు మనం ఒక పోసిషన్ కి చేరుకున్న తరువాత ఒకసారి వెనక్కి తిరిగి ఇక్కడి వరకు ఎలా వచ్చామని ఆలోచించం ...
మన పోసిషన్ కి రావడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటె .. వాళ్ళు చేసే పని మనకు అంత ఆసక్తి కరంగా కూడా అనిపించకపోవచ్చు .. ఎందుకంటే మనం ముందే ఆ ప్రయత్నాలు చేసి ఇంతవరకు వచ్చాం కాబట్టి ...
ఒక్కోసారి ఆ ప్రయత్నాలు చేసేవారు ఏదైనా సలహా కాని , సహాయము కాని అడిగినా కొంతమంది మొహం చాటేస్తారు.. లేక పొతే నీది నీవు ప్రయత్నించుకో నేను ఎవరి సహాయం లేకుండానే ఇంత వరకు వచ్చాను అని కూడా అంటుంటారు ...
కాని మిత్రులారా ...
ఈ ఆధునిక కాలం లో పరిస్తితులలో రోజు రోజుకి మార్పు వస్తుంది .. కాబట్టి ఎవరైనా సలహా కాని, సహాయము కాని ( ధన సహాయము కాదు మోరల్ సపోర్ట్ ) అడిగితే ఆకాశం అంచులలో ఉన్న వాళ్ళ ఆశయానికి నిచ్చెన వేయడములో సహకరించండి కాని వారికి మీరే పాతాళానికి మెట్లు కట్టి దిగమని మాత్రం చెప్పకండి ...