బృందావనం అనగానే శ్రీకృష్ణూడు, గోపికలు గుర్తుకు వస్తారు. బాల్యంలో యశోదా తనయుడు ప్రదర్శిం చిన లీలలెన్నో మదిలో మెదలు తారుు. ఇక్కడి సందర్శనీయ ప్రాంతాలెన్నో ఆనాటి కృష్ణలీలలతో ముడిపడినవే. గోపికా వస్ర్తాపహరణం, రాసలీల తదితరాలన్నీ ఇక్కడో చోటు చేసుకున్నట్లు భక్తులు భావిస్తుంటారు. సందర్శిం చేందుకు ఎన్నో ఆలయాలు కూడా ఉన్నారుు. దగ్గర్లోనే మరెన్నో చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న స్థలాలు కూడా ఉన్నారుు. ఉత్తర భారతదేశ యాత్రలో తప్పని సరిగా దర్శించాల్సిన పుణ్యక్షేత్రమిది.
బృందావనం అంటే గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడే. ఇది పురాణాలలో యా త్రిక కేంద్రంగా ప్రసిద్ధమైనది. మధుర క్రీ.పూ. 2వ శతాబ్ధంకు పూర్వపుదని అక్కడి ఆర్కియాలజికల్ సర్వే వారు తెలిపారు. ఇది యమునా నది ఒడ్డున ఆగ్రాకు 72 కి.మీ. దగ్గరలో జాతీయ రహదారి 2కు జాతీయ రహదారి లక్నోకు 431 కి.మీ. దూరంలో ఢిల్లీకి దక్షిణాన 151 కి.మీ. దూరాన ఉంది. వ్రజ కృష్ణుడు వున్న ప్రదేశం. ఇది విష్ణుమూర్తి 9 అవతారాలలో ఒక అవతారం. ఆయన తన బాల్య చేష్టలను పుట్టుకను ఇక్కడే చూపించాడు. ఈయన ఇక్కడే తన మొదటి చిత్ర విచిత్ర కార్యాలు చూపించాడు. ప్రపంచం అంతా యాత్రికులు మధుర నుంచి ఇక్కడకు వస్తారు. ఆయనను దత్తత తీసు కున్న తల్లిదండ్రులు నంద యశోదులు బృందావన వాసులు. నందుడు కృష్ణుని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. కృష్ణుడు రాసలీలలు ఆడాడు. గోవర్ధన గిరి ఎత్తాడు.
మధుర...
ఇది బృందావన్‌కు 12 కి.మీ. దూరంలో వుంది. ఇది కృష్ణుని జన్మస్థలం. దేవకి, వసుదేవులకు జన్మించాడు. శ్రీకృష్ణుడు చెరసాలలో పుట్టాడు. ఇప్పుడు ఆ చెరసాలను శ్రీ కృష్ణ జన్మభూమి అంటారు. ఇది మధుర కాంప్లెక్స్‌లో వుంది. ఈ గుడిని శ్రీకృష్ణునికి అంకితం చేశారు. ఇది మధుర పద్ధతిలో నిర్మించిన సాంసృ్కతిక భవంతి. ఇక్కడ గవర్నమెంట్ మ్యూజియంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మధుర శిల్పాలను ప్రదర్శిస్తారు. మధుర జైన బుద్ధ సంసృ్కతుల సమ్మేళనం.
గోకుల్...
గోవర్ధనగిరి....
ఇక్కడకు 30 కీ.మీ. దూరంలో వుంది. ఈ కొండపై చిన్న చిన్న ఇళ్ళు చెట్లతో వున్నవి నిర్మించారు. గిరిరాజ మహరాజ్ ముఖర్‌బిండ్ ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. దీనికి కొంచెం దూరంలో తబలా శబ్ధాలు వినిపిస్తాయి.
No comments:
Post a Comment