Total Pageviews

41,899

Saturday, 26 May 2012

వందనం

భారతదేవీకి వందనం ::


భారతదేవీ వందనం... ఓ బంగరు భూమీ వందనం.......
ఏడు స్వరములు పాటగ మారగా,కోటి స్వరముల కీర్తనం......

కాలం వెనుకే పరుగెడుతూ....సతతము మాకై శ్రమపడుతూ....
అలసిన సొలసిన నిను సేవించే,అమ్మా మాకొక వరమివ్వు ......

కలతల కాలం ముగిసింది...కమ్మని తరుణం ముందుంది......
ప్రతి భారతీయుడూ కార్మిక యోధుడై, నిలుపును జగతిలో నీ ప్రగతి.....

No comments:

Post a Comment