ఒకప్పుడు Ramp మీద నడిచినదాన్ని ... ఇప్పుడు అన్నిపోయి సొంత ఊరిలో ఏదో బతుకుతున్నాను .. తెలిసిన వారు ఎవరైనా కనబడతారేమోనని వీధి వీధి చూస్తున్నాను ...
పిల్లలందరికి రెక్కలు వచ్చి ఎక్కడి వాళ్ళు అక్కడికి ఎగిరిపోయారు ... వాళ్ళు నాకు ఎప్పుడూ గుర్తుకువస్తూనే వుంటారు .
నా వల్ల కాదు... నా వాల్ ల్ ల్ ల కానే కాదు ...
మీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు....
మిమల్ని మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో మరో జ్ఞాపకమైపొతున్నారు ..
దూరమవుతున్నారనుకుంటూ మరింత దగ్గరైపోతున్నాను.....
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ ప్రతి ఆలోచనలో మీ అందరిని పొందుపరిచేస్తున్నాను.....
ఇప్పటికి అర్దమయింది నేను వదులుకుందామనుకుంటుంది.....
మీ జ్ఞాపకాలన్నే గానీ మిమల్ని కాదు అని...
No comments:
Post a Comment