ఏమీ చెయకుండా ఉంటేనే ఏదోఒకటి అనే జనాలూ....
ఏదోఒకటి చేసినపుడు ఏమీ అనకుండా ఉంటరా?
జనాలని చదవడం అంటే మళ్ళీ ఈ ప్రపంచం లో మనల్ని మనం పోగొట్టుకోవడమే!
జనాలలో మన స్థానం వెతుక్కోవడమంటే అస్థిత్వాన్నొదిలి అహాన్ని తెచ్చుకోవడమే!

No comments:
Post a Comment