!!!! నేను ఆరాధించే ప్రకృతే చూపింది నాకు విజయ మార్గం.....!!!!
ఉన్నతంగా ఆలోచించమంది నీలి ఆకాశం !
సమయం ఎంతో విలువైనదంది మారుతున్న వాతావరణం !
చల్లని గాలి అంది శాంతంగా ఉండు నీదరిచేరదు ఏముప్పు!
ఏ పనికైనా ముందు నిన్ను నీవు ప్రశ్నించుకోమంది నీటిలోని నా ప్రతిబింబం !
మంచు పొగ అంది భాధలు ఏవైనా నీ మనసుతో నీవే చెప్పు!
సకాలంలో పనులను పూర్తి చేయమన్నాడు అస్తమించే సూర్యుడు !
ఎప్పుడూ ముందడుగునే వేయమంది రహదారి !
భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించుకోమన్నాయి సూర్యుని కిరణాలు !
చెట్టు నీడ అంది మత్తులో పడకు అది నీకు తీసుకునిరాదు ఏగుర్తింపు!
మిత్రులారా ....
నామది చెప్పింది పైవాటిని పాటించుతూ సాగనీ నీ పయనం అని

No comments:
Post a Comment