కలియుగములో ఉన్న ఒక నిజమైన బాబా తీసుకున్న శాశ్వత నిర్ణయం ::
************************** *
తన తపస్సులో ఎన్నో అడ్డంకులను ,అవరోధాలను ఎదుర్కొన్న తరువాత ఇక లాభం లేదనుకొని ఒక కొత్త ఉదయములో బాబా తనకు తానే కూర్చున్న చెట్టు నీడ సాక్షిగా ఒక నిర్ణయం తీసుకొన్నాడు ..
"""ఇక ఇక్కడనుంచి ఒక నమ్మకంతో ప్రయాణం మొదలెడతాను.....
ఒక విశ్వాసాన్ని కవచ వస్త్రంగా ధరించి అన్ని ఒడిదుడుకుల్నుంచి రక్షించుకుంటాను..
అచేతనాల అవిశ్వాసాల అశాంతుల లోకంలోంచి మళ్లీ ఒక కొత్త ఆకాశం కిందకు వలసపోతాను.....
నన్నెవరూ దొంగలించకుండా...నన్నెవరూ దొంగచాటుగా కూల్చేయకుండా....
నా దారిలో నా అడుగుల్ని నా నుంచి వేరుచేయకుండా......
నా నిరంతర తపనను ఎవరూ అవరోధము కలిగించకుండా ....
ఇక కాలాన్నే కాపలా ఉంచుతాను.......
శతాబ్దాలు నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయాక .....
తిరిగి అందరిముందు మనిషిగా ప్రత్యక్షమవుతాను ..."""
మిత్రులారా ...
ఈ విధముగా genuine బాబాలు అంతరించి పోతున్నారు కాని దొంగ బాబాలు బయలుదేరుతున్నారు.
**************************

No comments:
Post a Comment