Total Pageviews

Saturday, 26 May 2012

యాచకుడి నిస్సహాయత

యాచకుడి నిస్సహాయత ::::


ఎంతో చదువుకున్నా కూడా ఉద్యోగం రాక ,ఏమి చేయలేని నిస్సహాయ పరిస్తితులలో యాచాకుడిగా మారాను ...
అలా మారి జీవితకాలం అదే వృత్తిలోనే ఉండిపోయాను ....

ఆకలి నాకు పరోక్ష గురువు....ఏకలవ్యుడినై ఒక్కడినే కాలపరీక్షల్ని తట్టుకుంటాను....
నా ముందు ఏ ప్రశ్నా లేదు. అన్ని సమాధానాలు నేనే.....
నేనొక కొత్త జీవశక్తిని రూపొందించాను.......
చీకటిని శోధించి వెలుగును పట్టుకున్నవాణ్ణి.......
కాలాన్ని అర్ధం చేసుకున్నవాణ్ణి.......చరిత్ర పాఠాలు పదిలపరిచిన వాణ్ణి.......

కాబట్టి మిత్రులారా ...

ఇక ఎవరికోసమో నా భవిష్యత్తు వేలు తెగ్గొట్టుకోలేను.....నేను ఇక బలహీనుణ్ణి కాదు.......

No comments:

Post a Comment