Total Pageviews

Saturday, 26 May 2012

తాతయ్య నాకు రాసిన ఉత్తరం

ఈ రోజు నుంచి తాతయ్య నాకు రాసిన ఉత్తరాలను చదివి నా కలలను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాను ..

ట్రన్కుపెట్టే నుంచి మొట్టమొదటి ఉత్తరం తీశాను ..
కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారి గుండె లోని ఎంత భారాన్ని దించింది...
ఈ రోజే కన్నీటి బరువు తెలుసుకున్నాను........

ఎంతోమంది నా నేస్తాల సమక్షం కూడా
ఇవ్వని ఓదార్పు ఒక్క తాతయ్య ఉత్తరం అందించింది...

ఈ రోజే ఉత్తరం కూడా ఒక ఆత్మీయుడిని తెలుసుకున్నాను...........

ఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైంది.........
కాబట్టి ఈ రోజు మొత్తం నాకెంతో విలువైనది............

మిత్రులారా
ఈ విలువైన రోజుకి ఆరంభమైన ఈ విలువైన ఉదయానికి స్వాగతం .. సుస్వాగతం ...

 

No comments:

Post a Comment