ఈ రోజు సూర్యోదయం కాకముందే లేచి తాతయ్య ఉత్తరం చదివి జాగింగ్ కి బయలుదేరాను .....
ఎన్నో సూర్యోదయాలు కాలం అంతరంగంలో నిక్షిప్తమైపోయాయి.......
వాటిని తీసి మీకు చూపించనూలేను..........
అంత అందాన్ని నాకు తెలిసిన పదాల్లో వర్ణించనూలేను......
కాని ఈ రోజు నా ఆలోచన ఫలించింది... ఒక సూర్యోదయాన్ని మీకు చూపించడానికి.............
మిత్రులారా........
నాలోని ఆనందాన్ని తన దగ్గర తాకట్టు పెడితే ....
ఆకాశం సూర్యోదయాన్ని వర్ణాలుగా ఆరబోస్తుంది........
ఇది ఓ వాన వెలసిన ఉదయం !!!!!

No comments:
Post a Comment