Total Pageviews

Saturday, 26 May 2012

నిజమైన స్నేహితుడు


 
 
 
 
నేను నా మూగజీవాలతో కలసి వెళ్తుంటే వెనుకగా వచ్చే ఒక తెల్ల అశ్వాన్ని పారద్రోలే ప్రయత్నం చేసాను.

అప్పుడు నా మూగజీవాలాలో ఒకటి అన్నది ..

"నేను చచ్చినప్పుడు నా కొరకు ఏడిచే ఈ వంద మంది స్నేహితులకంటే ...
నేను ఎడిచినప్పుడు నా కొరకు చచ్చే ఆ ఒక్కడే నా నిజమైన స్నేహితుడు ....."""

అని చెప్పి నా కళ్ళు తెరిపించిది ..

కాబట్టి మిత్రులారా ....

I don't need hundred friends to cry when i die ...
I need the one who ready to die when i Cry ....

No comments:

Post a Comment