మనుమడి ఘోష :::
ఈ మధ్య అందరూ నన్ను కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నావు అని అంటున్నారు ..
కాని అందరికీ ఏమి తెలుసు...? కళ్ళు మూసుకుంటేనే కలలు వస్తాయని ....
కలలు వస్తేనే ఒక్కొక్క కల సాకారం చేసుకోవచ్చని .... సాకారం చేసుకోవడానికి కావలసిన ధైర్యం తాతయ్య నాకు రాసిన ఉత్తరాలనుంచి వస్తుందని .....

No comments:
Post a Comment